ఇంకా అర్చన జోయిస్ మాట్లాడుతూ.. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ బాగుంటుందని సలార్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని తెలిపారు. మహేష్ బాబు హ్యాండ్సమ్ హీరో అని అర్చన జోయిస్ కామెంట్లు చేశారు. అర్చన జోయిస్ కథక్ నృత్యకారిణి కాగా కెరీర్ విషయంలో అర్చన జోయిస్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.