అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న అడల్ట్ మూవీ 'బాబు బాగా బిజీ'. నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ చిత్రంలో మిస్త్రీ చక్రవర్తి, తేజస్వి, సుప్రియ, యాంకర్ శ్రీముఖి కీలక పాత్రలు పోషిస్తున్నారు.