డబుల్ ఎలిమినేషన్ అంటూ హోస్ట్ నాగార్జున షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. శివాజీ, అమర్‌దీప్, యావర్, గౌతమ్, శుభశ్రీ. నామినేషన్స్‌లో తేజ, ప్రియాంక ఉన్నారు. వీరిలో సుభాశ్రీ అట్టడుగు మూడు స్థానాల్లో ఎలిమినేట్ అయింది. మిగిలిన ఆరుగురిలో శివాజీ, ప్రియాంక, యావర్, అమర్‌దీప్‌లు ఒక్కొక్కరుగా బయటపడ్డారు. చివరికి తేజ-గౌతమ్ మిగిలారు. వీరిలో ఒకరిని ఇంటికి పంపాలన్న నిర్ణయాన్ని మిగతా ఏడుగురు హౌస్‌మేట్‌లకు ఇచ్చారు.