అయితే, బాలీవుడ్లో ధోని బయోపిక్‌లో మెరిసింది. ధోనీ బ్లాక్ బస్టర్ హిట్టవ్వడంతో దిశా దశ మారిపోయింది. ఇపుడీ ముద్దుగుమ్మ ఏకంగా ఇంటర్నేషనల్ స్టార్ జాకీచాన్‌తో కలిసి ఓ మూవీ చేస్తోంది. 'కుంగ్ ఫూ యోగా' టైటిల్లో హిందీ, చైనీస్ బాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది.
తాజాగా, నీటిలో యోగా సాధన చేస్తూ కనిపించింది. టు పీస్ నారో కట్ బికినీలు వేసి.. నీటిలో సగం మునిగి యోగాసనాలు వేస్తూ.. దండాలు పెడుతోంది. 'నీటిలో యోగా ట్రై చేస్తున్నా. ఫిబ్రవరిలో కుంగ్ ఫూ యోగా రిలీజ్ అంటూ బికినీతో దిశా పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.