ఇందులో సమంత అందానికి ఢోకా ఉండదని సినీ జనం అంటున్నా.. కాజల్ అగర్వాల్‌నే బాగా హైలైట్ చేసినట్లు టాక్ వస్తోంది. దీంతో సమంత రోల్‌కు అంత ప్రాధాన్యం ఉండదని.. సో.. సో.. గా ఉంటుందని.. దీంతో ఈ ఏడాది కూడా సమంతకు గుర్తింపునిచ్చే రోల్స్‌తో పాటు గ్లామర్ రోల్స్ తక్కువేనని సినీ పండితులు అంటున్నారు.