బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కోడలు 42 ఏళ్ల వయసులోనూ రొమాన్సులో రఫ్ ఆడించేసింది. 33 ఏళ్ల హీరో రణబీర్ కపూర్ బుల్లెయ్యా సాంగ్ లో అతడి బుగ్గను నాకేసింది. ఇదంతా “యే దిల్ యే ముష్కిల్’’ సినిమా వ్యవహారం. ఇటీవలే రిలీజైన టీజర్ చూస్తే ఐశ్వర్యారాయ్ ఈ రేంజిలో రొమాన్సును పండిస్తుందా అనే అనుమానం కలుగక మానదు. అదికూడా పెళ్లయి తల్లయిన తర్వాత కూడా ఈ మషాలా బాబోయ్ అంటున్నారు జనం.