Ram Prakash Gunnam, Sreejith, Nishkala, Ramya
రామ్ ప్రకాష్ గున్నం హీరోగా దర్శకుడిగా శ్రీజిత్, నిష్కల, రమ్య తదితరులు నటించిన చిత్రం చెరసాల. కథ్రి అంజమ్మ, షికార నిర్మాతలు. ఎస్ రాయ్ క్రియేషన్స్ బ్యానర్ మీద కథ్రి అంజమ్మ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 11న విడుదలవుతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ చిత్రం గురించి పలు విషయాలు వివరించారు.