Adarsh, Chitra Shukla, Bharani, Anthony and ohters
ఆదర్శ్, చిత్ర శుక్లా హీరో హరోయిన్లుగా నటిస్తున్న నూతన చిత్రం బుధవారంనాడు రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. చేతన్‌రాజ్ ఫిలింస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా చేతన్ మైసూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజమౌళి సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసిన ఆంథోనీ ఎం. దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హీరోహీరోయిన్లపై చిత్రించిన ముహూర్తపు సన్నివేశానికి రమేష్ ప్రసాద్ క్లాప్ కొట్టారు.