ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'నెపోలియన్' అనే టైటిల్‌ను ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. 'పోరాటం అతని నైజం' అనే ట్యాగ్‌లో పాటు ఉన్న పోస్టర్ కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. మరి ఇదే అఫీషియల్ టైటిలా? లేదా అన్న విషయం తెలియాలంటే మెగా టీం ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.