'కత్తి' కోసం కత్తిలాంటి స్టిల్స్... దటీజ్ మెగాస్టార్... బాస్ ఈజ్ బ్యాక్(ఫోటోలు)

సోమవారం, 27 జూన్ 2016 (15:27 IST)
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా 'మా' టీవీలో త్వరలో మీముందుకు వస్తా అంటూ మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. తాజాగా ఈరోజు కత్తి చిత్రం కోసం గత చిత్రాల్లో సూపర్ హిట్ అయిన చిత్రాల తాలూకు ఫోటో షూట్లో పాల్గొన్నారు చిరంజీవి. విశేషం ఏమంటే... ఈ ఫోటోషూట్లో చిరంజీవి గత చిత్రాల కోసం ఇచ్చిన స్టిల్స్... అప్పటి స్టిల్స్ కు ఎంతమాత్రం తేడా లేకపోవడమే. దటీస్ చార్మింగ్ చిరు. ఫోటోలు చూడండి.








వెబ్దునియా పై చదవండి