కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పార్టీ ఆఫీస్ పరిసరాల్లో ఓ వ్యక్తి మృతదేహాం వెలుగులోకి రావడం అందరికీ షాకిచ్చింది. వివరాల్లోకి వెళితే.. విజయ్ అభిమానులు 'విజయ్ మక్కల్ ఇయక్కం' అనే పార్టీని స్థాపించి, వాళ్లే దాన్ని కార్యకలపాలు చూసుకుంటున్నారు.
కొద్ది రోజుల క్రితం కుటుంబ సభ్యులను చూసేందుకు వెళ్లిన ప్రభాకరన్.. గురువారం రాత్రి తాను పనిచేస్తున్న భవనం వద్దకు వచ్చాడట. శుక్రవారం ఉదయం అయ్యేసరికి ప్రభాకరన్ అనుమానాస్పదస్థితిలో శవమై కనిపించాడు. అతని చేతిలో, నోట్లో పరోటా ఉండడం అందరినీ భయాందోళనకి గురి చేసింది.