ఈ చిత్రాలకు పేర్లు, సెన్సార్ కార్యక్రమాలన్నీ ముంబై నుంచి పొందాల్సి వస్తోంది. అందుకే కొత్త రాష్ట్రం ఏర్పాడ్డాక.. కెసిఆర్ ఇచ్చిన ప్రోత్సాహంతో.. దక్కన్ ఫిలిం సొసైటీగా ఆ రంగానికి చెందిన వారు అసోసియేషన్ ఏర్పాటు చేశారు. ఈ సొసైటీ లాంఛనంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఇదే సందర్భంలో వెబ్‌సైట్‌ను ఆయన లాంఛ్ చేశారు.
ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ... సినిమాలు మంచిగా తీయాలని, భాషను అపహాస్యం చేయవద్దనీ, కామెడీ వున్నా కుటుంబసభ్యులతో చూసేవిధంగా వుండాలనీ, సినిమా పరిశ్రమ అభివృద్ధికి తన వంతు సాయం చేస్తానని.. హామీ ఇచ్చారు.