బిగ్ బాస్ పార్టిసిపెంట్ షణ్ముఖ్ నుంచి దూరమైన దీప్తి సునైనా తాజాగా వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో ఇన్‌స్టా సెషన్‌కు వెళ్లి దీప్తి తన జీవితాన్ని ఎలా ప్లాన్ చేస్తున్నారో వివరించింది. ఇన్నేళ్ల పాటు తాను విఫలమైన చాలా విషయాలను తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు వెల్లడించింది. తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని తాను సిద్ధంగా వున్నానని తెలిపింది.