'2008 ఐపీఎల్ సీజన్లో ఓ యేడాది పాటు నేను చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నా. ఆ సమయంలోనే ధోనీతో పరిచయం ఏర్పడింది. అతనితో సన్నిహితంగా ఉన్న మాట నిజమే కానీ, పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన మాకు రాలేదు. ఆ సీజన్ ముగిశాక సీఎస్కేతో నా అనుబంధం ముగిసింది. ఆ తర్వాత ధోనీ కూడా నాకు టచ్‌లో లేడు. ఎనిమిదేళ్లు ముగిసిన తర్వాత కూడా ధోనీతో నా ఎఫైర్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారో అర్థం కావడం లేద’ని లక్ష్మీరాయ్ తెలిపింది.