తామిద్దం మంచి స్నేహితులం మాత్రమేనని, అతనితో డేటింగ్ చేయడం లేదని తేల్చి చెప్పింది. టైగర్ ష్రాఫ్‌లో క్లోజ్‌గా తిరిగినంత మాత్రానా అతడితో తాను డేటింగ్ చేస్తున్నట్టు కాదని చెప్పుకొచ్చింది. అలాగే, మార్షల్ ఆర్ట్స్ పట్ల టైగర్ ఫ్రాష్కు ఉన్న ఆసక్తి కారణంగానే తాను జిమ్నాస్టిక్స్ నేర్చుకుంటుందన్న వాదనలో నిజం లేదని తెలిపింది. టైగర్ బాగా డాన్స్ చేస్తాడని, అతడితో ఎవరూ డాన్స్ చేయలేరని ఆకాశానికెత్తేసింది.