వాల్డ్ డిస్నీకి కష్టాలు వచ్చాయా? ఆ కష్టాలన్నీ మొహంజదారో సినిమాతోనేనా అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ జనం. వాల్ట్ డిస్నీ సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని ప్రొడక్షన్ హౌజ్. వాల్డ్ డిస్నీ ఇప్పటి వరకూ ఎన్నో సినిమా తీసింది. ఇప్పటి వరకూ లాభాలుతప్ప నష్టాలు కళ్ళచూడని ఈ సంస్థకు మొదటి సారి దిమ్మతిరిగే ఎదురు దెబ్బ తగిలిందట.