అదేమిటంటే, సరిగ్గా ఫిబ్రవరి 11, 1978న మనవూరి పాండవులు కోసం చిరంజీవి కెమెరాముందుకు వచ్చింది మొదటిసారి. ఇప్పుడు 45 ఏళ్ళ సుధీర్ఘ కెరీర్. అందుకే చిరంజీవికి ఫిబ్రవరి 11,2023న ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. అప్పటికీ ఇప్పటికీ అదే శక్తి చిరంజీవిలో కనిపిస్తుందని ఆయన చిరుకి కితాబిచ్చారు.