మాలీవుడ్ స్టార్ హీరో మమ్ముట్టి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా మమ్ముట్టీ కుమారుడు, హీరో దుల్కర్ సల్మాన్‌కి కూడా కరోనా సోకినట్లు నిర్దారణ అయ్యింది. వారం రోజుల గ్యాప్ లోనే తండ్రికొడుకులిద్దరూ కరోనా బారిన పడడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. వారు త్వరగా కోలుకోవాలని కోరుతూ కామెంట్స్ పెడుతున్నారు.