సూర్య హీరోగా సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుని రిలీజైన 24కు సక్సెస్ టాక్ వచ్చింది. ఈ సినిమా మొత్తం వాచ్ చుట్టే తిరుగుతుంది. సినిమాను వాచే నడిపిస్తుంది. అందుకే ఈ సినిమా చూసేందుకు వచ్చే చిన్నారులకు (మే 11 నుంచి 24 వరకు) వాచ్ను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సినీ యూనిట్ పేర్కొంది.