దర్శకుడు కాంతారపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన నటీనటులు, దర్శకులు కాంతారపై తనదైన శైలిలో స్పందించారు. తాజాగా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కాంతార సినిమాను తాను చూశానంటూ ట్వీట్ చేశారు. కాంతారను చూసి చాలా నేర్చుకున్నానని తెలిపారు.
రిషబ్ శెట్టి చిత్రాన్ని తీసిన విధానం అసాధారణమైందని చెప్పారు. స్టోరీ టెల్లింగ్, డైరెక్షన్, పెర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయని తెలిపారు. సినిమా క్లైమాక్స్ అదిరిందని తెలిపారు. హృతిక్ రోషన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా అవుతున్నాయి .