అయితే, తన అసిస్టెంట్ సాయి పెళ్లిలో ఆమె చీరలో మెరిసింది. ఆ చీరలో ఆమె లుక్ సూపర్ అంటూ అభినందనలు అందుకున్న తర్వాత, ఇక చీరలు కూడా అప్పుడప్పుడు ధరించాలని చెప్పింది.
ఇంకా పసుపు చీర ధరించిన ఫోటోను పంచుకుంది. ఈ విషయంపై ఆమె తన ఫాలోవర్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక పుష్ప2, రెయిన్ బో, ధనుష్ 51వ సినిమాలో నటిస్తోంది.