ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ, ఈ సినిమాను సగర్వంగా సమర్పిస్తున్నట్లు పోస్టర్‌లో వేసుకోవడంపై స్పందించారు. ఆరు నెలల క్రితం ఈ సినిమాను చూశాను. నాకు చాలా నచ్చింది. డిఫరెంట్ కంటెంట్ సినిమా. ఇలాంటి చిత్రం నాకు కూడా చేయాలని ఉంది. విష్ణు విశాల్ నిర్మాతగా చేస్తున్న సినిమా ఇది. కథలో కొద్దిగా సూచనలు చేశాను. తను ఏమాత్రం అడ్డుచెప్పకుండా మార్చుకున్నాడు. విష్ణు విశాల్ తెలుగులో మంచి లాండింగ్ సినిమా అవుతంది అన్నారు. ప్రస్తుతం రవితేజ, \రామారావ్ ఆన్ డ్యూటీ చేస్తున్నాడు. ఇప్పటికే ఖిలాడి విడుదలకు సిద్ధమైంది. మరో సినిమా కూడా షూటింగ్ లో వుంది.