బాలీవుడ్లో అడుగెట్టిన ఇలియానా ఈ మధ్య ఛాన్సులతో బిజీ అయిపోయింది. అయితే ఇలియానా లవర్‌కి టాటా చెప్పేసి మరొకరితో డేటింగ్ చేస్తోందంటూ జోరుగా ప్రచారం సాగింది. దీనిపై ఇలియానా మాట్లాడుతూ.. కథలు వింటున్నానంటూ కాలక్షేపం చేస్తూనే.. తాను ఒక విదేశీయుడితో ప్రేమలో పడినట్లు చెప్పింది. అయితే తన లవర్ని వదిలి బాలీవుడ్ హీరోతో డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తల్ని అమ్మడు కొట్టి పారేసింది.