నెట్లో హల్చల్ చేస్తున్న తమళ కపుల్.... ఎవరో తెలుసా?(ఫోటోలు)

శనివారం, 2 సెప్టెంబరు 2017 (22:30 IST)
మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటుంటారు. అలాంటి ట్యాగు లైన్లతో ఈ తమిళ కపుల్ ఫోటోలు ఇప్పుడు నెట్లో తెగ షేర్ అవుతున్నాయి. ఈ జంట గురించి తెగ షేర్లు పడుతున్నాయి.
 
ట్విట్టర్, ఫేస్ బుక్ లలో చాలామంది టీనేజర్స్ వీరి ఫోటోలను షేర్ చేసుకుంటూ ప్రేమంటే ఇదేరా అనే మాటలను రాసేస్తున్నారు. 
 
ఇంతకీ ఈ జంట ఎవరనే కదా మీ డౌట్... అతడేమో ఓ ఫలిమ్ డైరెక్టర్. పేరు ఎ.కుమార్, ఆమె నటి, కుమార్ భార్య. పేరు కృష్ణప్రియ. వీరి ఫోటోలను నెటిజన్లు షేర్ చేసుకుని ఎవరికి తోచిన కామెంట్లు వారు పెట్టేస్తున్నారు. మరి ఈ జంట సెపరేటు కదూ...

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు