ఇకపోతే.. గతేడాది సమంత ఎంత కష్టాలు పడిందో అందరికీ తెలిసిందే. లేడి ఓరియెంటెడ్ చిత్రం యశోద షూటింగ్ సమయంలో ఆమె మయోసైటిస్‌తో బాధపడ్డారు. ఈ చిత్రంలో ఆమె అద్దె తల్లిగా నటించింది. అక్టోబర్ 29న, ఆమె తన ఆరోగ్య పరిస్థితి గురించి ఓపెన్ చేయడం ద్వారా తన అభిమానులు, స్నేహితులను ఆందోళనకు గురిచేసింది