Sanjay Dutt, sai kurrapati, Shivraj Kumar
రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటించిన మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియా మూవీ కె.జి.ఎఫ్.ఛాప్టర్ 2’ ఇటీవలే బెంగుళూరులో ట్రైలర్ విడుదల చేశారు. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ, క్రేజీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఏప్రిల్ 14న తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతుంది.