ఆమె ఫోటోలు ఎప్పుడు అప్‌లోడ్ చేస్తారా అని కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ట్రండీ అవుట్ ఫిట్‌లో క్లివేజ్ అందాలను ఆరబోస్తూ మతి పోగొట్టేస్తోంది ఈ భామ. అంతేకాకుండా బోల్డ్‌గా అందాలను ఆరబోస్తూ రచ్చరచ్చ చేసేస్తోంది. స్నేహితులు ఎందుకు ఇలా హాట్ ఫోటోలతో అభిమానులు కిర్రెక్కుస్తావంటే నాకు అదో సరదా అంటోందట ఇషా గుప్త.