ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ సరైన సినిమాలు ఎంపిక చేసుకోకపోవడం వల్లనే జాన్వీకి మంచి హిట్స్ రావడం లేదని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం జాన్వీ ‘గుడ్ లక్ జెర్రీ’, ‘తక్త్’, ‘దోస్తానా 2’ తదితర సినిమాల్లో నటిస్తోంది. అయితే సినిమాలతో పెద్దగా అలరించలేకపోయిన సోషల్ మీడియా ద్వారా మాత్రం తెగ రచ్చ చేస్తుంది.