జాన్వి కపూర్: గ్లామరే అసూయపడే ఫోటో షూట్‌తో సెగలు

మంగళవారం, 3 ఆగస్టు 2021 (20:36 IST)
ఫోటో కర్టెసీ-ట్విట్టర్
జాన్వి కపూర్. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా మనకు తెలిసినా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె గురించి పరిచయం అక్కర్లేదు. గ్లామరే అసూయపడే రీతిలో అదిరిపోయే ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
గత కొన్నిరోజులుగా ఈ చిన్నది మెగాపవర్ స్టార్ రాంచరణ్ తో నటించనున్నదనే వార్తలు వస్తున్నాయి. మరి ఈ భామ టాలీవుడ్ ఎంట్రీ ఎవరితో ఇస్తుందో చూడాల్సిందే.
 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు