హీరోయిన్ కీర్తి సురేష్ ఇంట్లో పెళ్ళి భాజాలు మోగాయి. అందుకని కీర్తి సురేష్ సైలెంట్‌గా పెళ్లి చేసుకుందనుకునేరూ.. అలాంటిదేమీ జరగలేదు. కీర్తి సురేష్ సోదరి రేవతి సురేష్ వివాహం కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. రామ్ "నేను శైలజ" సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కీర్తి సురేష్.
ఎందుకో తెలుసా ఆ చిత్రంలో రెండు, మూడు సీన్స్‌లలో లిప్ లాక్ చేయాల్సింది ఉందని తెలియడంతో.. లిప్ లాక్‌లు, బికినీలు వేయడం ఇప్పుడు కామన్‌గా మారింది. అయితే కీర్తి మాత్రం ఇందుకు భిన్నంగా నడుచుకుంటుంది. లిప్ లాక్‌లుండే సినీ ఛాన్సులకు నో చెప్తుందట.