అందుకే డైరెక్టర్ కొరటాల శివ ఈ కొత్త మూవీలో ప్రిన్స్ మహేష్‌కి సరైన జోడీ కోసం చూసి.. చూసి చివరికి కీర్తి సురేష్‌ని సెలెక్ట్ చేసాడట. ఇక అఫిషియల్ గా కీర్తిని అనౌన్ చేయడమే మిగిలిందని టాక్. నేను..శైలజ మూవీతో టాలీవుడ్‌కి పరిచయమైన కీర్తికి ఫస్ట్ మూవీతోనే క్రేజ్ వచ్చింది. టాలీవుడ్లో చాలా ఆఫర్లు వస్తున్నా సెలెక్టివ్ గా చేస్తోంది కీర్తి.