వినోదభరితమైన కంటెంట్‌ని అందించే కొన్ని నిర్మాణ సంస్థల్లో GA 2 పిక్చర్స్ ఒకటి. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రొడక్షన్ ప్రొడక్షన్ హౌస్ ఇదివరకే "భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" వంటి బ్లాక్‌బస్టర్‌లను అందించారు.