ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్‌ను ప్రకటించగా ఆ సమయానికి ఈ సినిమా రిలీజ్ కావడం కష్టమేనని తెలుస్తోంది. మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా థియేటర్లలో విడుదలై నాలుగు నెలలైంది. మహేష్ తర్వాత సినిమా రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కాల్సి ఉండగా మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ ఆలస్యమైతే మహేష్ రాజమౌళి కాంబో మూవీ కూడా ఆలస్యమయ్యే అవకాశం వుందని తెలుస్తోంది.