మంచు ఫ్యామిలీతో పాటు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ, మౌనిక అక్క, ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ సహా సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
వివాహం తరువాత, మంచు విష్ణు ట్విట్టర్‌లోకి వెళ్లి ఒక అందమైన పోస్ట్‌ను పంచుకున్నారు. అది కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. పెళ్లి తర్వాత తన మొదటి ట్వీట్‌ను సూచిస్తూ, "ఇది శివుడి ఆజ్ఞ" అని అతను పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చాడు.