గత కొద్దిరోజులుగా మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డిల పెళ్లి చర్చ గా మారింది. ఫిలిం సెలెబ్రిటీస్ కొంతమందికే తెలిసిన ఈ వివాహం శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. హీరో మంచు మనోజ్ ఈరోజు భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్నారు మరియు వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని మంచుల ఇంట్లో జరిగిన ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు.