♫ బడా ఎంటర్ టైన్మెంట్ వాలా ఆగయా
బిసి సెంటర్లో మోగాలి తాలియా
బాడీ లోకల్ .. మైండే గ్లోబల్
క్లాసు మాసు కాంబో మోడల్
బోలో ఎవ్రీ బాడీ ప్యార్ సే
బోలో ఎవ్రీ బాడీ జరా జోర్ సే
ఏతో మాస్ మాస్ రాజా.. జరా ఉఠాకే మార్ బ్యాండ్ బాజా♫
ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్.