టాలీవుడ్ నటి మెహ్రీన్ పిర్జాదా, రాజకీయ నాయకుడు భవ్యా బిష్ణోయ్‌ల నిశ్చితార్థం శుక్రవారం నాడు బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ జంట జైపూర్‌ను తమ వివాహ వేదికగా ఎంచుకున్నారు. మెహ్రీన్ సోదరుడు గుర్ఫతే సింగ్ పిర్జాదా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో నిశ్చితార్థ ఫోటోలను షేర్ చేసాడు.