పాకిస్థాన్ కళాకారులకు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, దర్శక, నిర్మాత కరణ్ జొహార్ తదితరులు మద్దతుగా మాట్లాడటంపై విమర్శలు తలెత్తిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే నానాపటేకర్ మీడియాతో మాట్లాడుతూ, ‘నేను ఆర్మీలో రెండున్నరేళ్లు ఉన్నాను. అసలైన హీరోలెవరో నాకు తెలుసు. ముందు, దేశమే ముఖ్యం.. దేశం ముందు ఆర్టిస్టులు చాలా చిన్నవారు’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.