ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ మేగజీన్ అయిన తులిప్ పదో వార్షికోత్సవం సందర్భంగా ప్రచురించిన కవర్‌పేజీపై నిహారిక హాట్‌గా కనిపించింది. బ్యాక్‌లెస్ ఫోజుతో దర్శనమిచ్చింది. ఈ ఫొటోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. తులిప్ కవర్‌పేజీపై కనిపించడం సంతోషంగా ఉంది.. థ్యాంక్యూ ఫ్రెండ్స్ అని కామెంట్ చేసింది. ఈ ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. నిహా అందానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.