అర్జున్ సురవరం వంటి బ్లాక్ బస్టర్స్ హిట్ తరువాత యంగ్ డైనమిక్ హీరో నిఖిల్, మళయాలీ ముద్దుగుమ్మ అనుపమ జంటగా కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 18 పేజీస్. అల్లు అరవింద్ సమర్పణలో స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ, 100 పర్సెంట్, భలే భలే మగాడివోయ్, గీతగోవిందం, ప్రతిరోజూపండుగే వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలతో సక్సస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన బన్నివాసు నిర్మాతగా జీఏ2పిక్చర్స్ సుకుమార్ రైటింగ్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.