ఇప్పటికే బాలీవుడ్ కథానాయికలు ప్రియాంక చోప్రా, దీపిక పదుకునేలు హాలీవుడ్ సినిమాల్లో నటించే అవకాశాలను కైవసం చేసుకున్నారు. అయితే ప్రియాంక చోప్రాలా కాకుండా డబ్బింగ్ రూపంలోనైనా హాలీవుడ్ కంట పడాలని పరిణీతి భావిస్తోంది. ప్రస్తుతం సుశాంత్ సింగ్ రాజ్ పుత్తో 'తకథమ్' అనే సినిమాలో పరిణీతి చోప్రా నటిస్తోంది.