గబ్బర్ సింగ్ తర్వాత దాని సీక్వెల్గా గబ్బర్ సింగ్-2 అంటూ పవన్ కళ్యాణ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'సర్దార్' అనే పేరు మార్చినట్లు తెలిసింది. ఈ చిత్రం చిత్రీకరణ మూడు రోజులుగా హైదరాబాద్ శివార్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఎర్రటి గుర్రంపై ఎక్కి రౌడీలని కంట్రోల్ చేసే సన్నివేశాలను చిత్రిస్తున్నారు.