వరస విజయాలతో జోరు మీదున్న టాలీవుడ్ హీరో నిఖిల్‌ను హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ సన్మానించారు. కరోనా సెకండ్ వేవ్‌లో ఈయన చేసిన సేవలను గుర్తించిన సజ్జనార్, ఆయన్ని గౌరవించారు. కరోనా సమయంలో చాలా మందికి సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు నిఖిల్. కోవిడ్ సమయంలో ఈ హీరో చేసిన సేవలను గుర్తించి సజ్జనార్ అతన్ని సన్మానించారు.