అలా పూనమ్‌ని విదేశీ యువతి చాలాసార్లు టచ్ చేస్తే, ఆ విదేశీ యువతిని పూనమ్ కూడా చాలాసార్లు టచ్ చేసింది. సాధారణంగా పూనమ్ ఏది చేసినా సంచలనం కోసమే. సినిమాల్లో అవకాశాలు రాకపోవడం, మోడలింగ్ రంగం తనను దూరంగా పెట్టడంతో... ఇక ఇలా పబ్లిసిటీ స్టంట్స్ చేసుకుంటూ టైమ్ పాస్ చేస్తుందని సినీ పండితులు అంటున్నారు.
గతంలో ''నో బ్రా డే" అంటూ ఓసారి, సెక్సీ యోగా అంటూ మరోసారి, సెక్సీ హోలీ అంటూ ఇంకోసారి.. పూనమ్ పిచ్చి పిచ్చిగా పబ్లిసిటీ స్టంట్లు చేసేసింది. ఇక, పూనమ్ తాజా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.