కాగా, ఆదిపురుష్ షూట్‌లో వుండగానే టపాసులు కాలుస్తూ షూటింగ్ ముగిసింది అన్నట్ల అర్థం వచ్చేలా సందడి చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తీసిన ఫొటోలు కూడా అభిమానులు సోషల్‌మీడియాలో పెట్టేశారు. ఇక ఇప్పటికీ ప్రభాస్ మరో మూడు సినిమాల్లలో నటిస్తున్నారు. ఆదిపురుష్ చిత్రానికి సంబంధించిన షూట్‌గా ఆ వీడియోలో కనిపిస్తోంది. ప్రభాస్ అభిమానులు“రాధే శ్యామ్” విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం మొదట జూలై 30న విడుదల కానుందని ప్రకటించారు. కానీ కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా చిత్రం విడుదల వాయిదా పడింది. ప్రశాంత్ నీల్ తో సలార్ చిత్రం కూడా లైన్‌లో వుంది.