అప్పట్లో ప్రియాంక చోప్రా ఓ కాంపిటేషన్‌లో మేము అంతా ఒక టైప్ స్విమ్ సూట్ వేసుకుంటే.. తను వేరే టైప్ స్విమ్ సూట్ వేసుకునేది. అయినా.. జడ్డిలు ఆమెకి అభ్యంతరం చెప్పలేదు. అలానే డిజైనర్ కూడా ప్రియాంకకి సపరేట్‌గా ఫ్రాక్స్ డిజైన్ చేశాడు. అన్నింటికీ మించి 1999లో ప్రియాంక చోప్రా మిస్ ఇండియా రన్నరప్‌తో సరిపెట్టుకుంది. కానీ.. ఏడాదిలోపే మిస్ వరల్డ్‌ని ఎలా గెలుచుకోగలిగింది? రిగ్గింగ్ చేసి ఆమెని విజేతగా నిలిపారని చెప్పుకొచ్చింది.