ఆవేదనతో దిల్ రాజు క్షమాపణ!
— Telugu Scribe (@TeluguScribe) January 11, 2025
తెలంగాణ సంస్కృతిపై తాను చేసిన కామెంట్లపై వివరణ
నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు అంటూ విజ్ఞప్తి
అల్లు అర్జున్ మ్యాటర్లో రాజకీయం చేసింది మీరేగా?
ఇండస్ట్రీని ప్రభుత్వం కాళ్ల దగ్గరకు చేర్చింది మీరే కదా?
అసలు ఎవరు సార్ మిమ్మల్ని రాజకీయాల్లోకి లాగింది?… https://t.co/29VHxKsCOl pic.twitter.com/jAtEdl17mI