గతకొంత కాలంగా ఈ దర్శకుడికి సరైన హిట్ లేదు. దాంతో ఫామ్‌లో లేకుండా పోయాడు. తాజాగా హీరో రామ్‌తో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా చేస్తున్నాడు. అది వచ్చే నెలలో ఈ చిత్రం విడుదల కానుంది. అది సక్సెస్ అయితే జగన్ బయోపిక్ తీస్తానంటే గ్రీన్ సిగ్నల్ లభిస్తుందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి..