ట్రిపుల్ ఆర్ సినిమా నుంచి తాజా అప్డేట్ వచ్చింది. అయితే ఈ న్యూస్ ఫ్యాన్సుకు షాకిచ్చే వార్త. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా తెరకెక్కిన 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ రిలీజ్‌పై కొంత సందిగ్దత నెలకొంది.