బాహుబలి 2 చిత్రంతో కలెక్షన్ల సరిహద్దులను చెరపివేసిన దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి చిత్రం కోసం కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. బాహుబలి-2 చిత్రం విడుదల తర్వాత లండన్‌లో స్వల్ప విరామం తీసుకున్న రాజమౌళి బాహుబలి 2 ప్రమోషన్ కార్యక్రమాలనుంచి పూర్తిగా బయటపడిపోయారు.